గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే భారత దేశం అభివృద్ధి చెందుతుంది. మహాత్మాగాంధీ
బలమే జీవితం - బలహీనతే మరణం. - స్వామి వివేకానంద
 
ప్రియమైన మిత్రులారా !!
మన రాష్ట్రంలో గడిచిన 10, 15 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ రంగము అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో రోజురోజుకి పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే మన జిల్లాలో భూముల ధరలు, ఏడాది ఏడాదిగా పరిశీలిస్తే రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటం మనం గమనిస్తున్నాము. రానున్న 10 సంవత్సరాల కాలంలో ఈ మార్పులు ఇంకా ఎక్కువగానే ఉంటాయని మనం భావిస్తున్నాము. కారణం ఈ మధ్యనే మన ఖమ్మం కార్పోరేషన్ గా ఆవిర్భవించినది. కాబట్టి అర్భన్ ఏరియాలో దాదాపు 15 కిలోమీటర్ల పరిధి మేరకు డెవెలప్‌మెంట్ ఉంటుందని విశ్లేషకుల అంచన. ఖమ్మం శివారు ప్రాంతంలో విద్య, వైద్య, రోడ్లు, నివాస, వాణిజ్య ఇలా అన్ని రంగాలు అభివృద్ధి పర్చాల్సిన బాధ్యత కార్పోరేషన్ పై ఉంది. ఈ శుభ సందర్భంలో మన మైత్రి గార్డెన్స్ ఒక వినూత్నమైన వ్యాపార పద్దతిలో మనకు ప్లాట్ తో పాటు అధిక ఆదాయాన్ని ఇచ్చే ప్రపంచ దేశాల్లో రారాజు అయిన శ్రీగంధము మరియు మలబారు వేప మొక్కలను కూడా నాటి ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండేటట్లు తక్కువ కాలంలో అధిక ఆదాయంతో పాటు ప్రకృతి సిద్ధమైన పర్యావరణాన్ని పరిరక్షించుటకై ప్లాంటేషన్ వెంచర్లను ప్రారంభిస్తుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ సొంత ప్లాట్ కలని నిజం చేసుకోని అదనపు ఆదాయాన్ని పొందాలని ఆశిస్తున్నాము ....
 
శ్రీగంధం ప్రత్యేకతలు
» శ్రీగంధం శాస్త్రీయ నామం " శాంటలమ్ ఆల్బమ్ " అని అంటారు .
» సుగంధ తైలాలలో శ్రీగంధం చెట్లు విపరీతమైన డిమాండ్ కల్గి ఉన్నాయి.
» ప్రపంచం లో దాదాపు 80% దేశాలు శ్రీగంధం దిగుబడి పై ఆధారపడి ఉన్నాయి.
» శ్రీగంధం తైలాన్ని ఔషధములలో, సెంట్లు , అత్తర్లు, సబ్బులు, కాస్మోటిక్స్, అగర్బత్తీ మొదలగు పరిశ్రమలలో వాడుచున్నారు .
» శ్రీగంధం చెక్కను గొప్పవారికి బహుకరించే దండలకు, బొమ్మలకు మొదలగు గిఫ్ట్ ఐటమ్స్ కి మరియు షోకేసు బొమ్మలకు ఉపయోగించుదురు.
» శ్రీగంధం మొక్క సుమారు 10 సం. నుండి 15 సం. కాలంలో చేవ సుమారు 25 కిలోల నుండి 100 కిలోల వరకు గరిష్టంగా దిగుబడి వస్తుంది.
 
మలబారు వేప ప్రత్యేకతలు
» మలబారు వేపను "రాయల్ నీమ్" అని అంటారు .
» ఈ మొక్క 6 నుండి 7 సం. ల కాల వ్యవధిలొ సుమారు 40 అడుగుల పైన ఎత్తు వరకు నిటారుగా పెరుగుతుంది.
» సుమారు 4 నుండి 5 అడుగుల వరకు చుట్టు కొలత వచ్చును .
» దీని కలప చెదలు పట్టకుండా తక్కువ బరువుతో, నునుపుగా వుండును.
» ఈ మొక్కను ఒకసారి నాటితే మూడు సార్లు దిగుబడి పొందవచ్చును.
» ఈ కలపకు ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ కల్గియున్నది.
» ప్రపంచ కలప వృక్షాలలో అతి తక్కువ కాలంలో త్వరగా పెరిగే వృక్షము.
» దీని కలప గృహనిర్మాణ సామాగ్రి పర్నీచర్, ప్లైవుడ్ తయారీలలో ఉపయోగిస్తారు.
Copyright © 2014. All Rights Reserved.